IPL 2019 : Dinesh Karthik's 97 Runs Proves He Deserved World Cup Spot Says Fans || Oneindia Telugu

2019-04-27 68

IPL 2019:Kolkata Knight Riders (KKR) were coming on the back of five defeats in a row when they hosted bottom-ranked Rajasthan Royals (RR) in match 43 of the ongoing Indian Premier League (IPL) 2019 edition on Thursday (April 25).
#IPL2019
#DineshKarthik
#KolkataKnightRiders
#RajasthanRoyals
#iccworldcup2019
#shubhmangill
#crikcet

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 97(7 ఫోర్లు, 9 సిక్సులు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.